ఏపీలో 226కు చేరిన కరోనా కేసుల సంఖ్య
- April 05, 2020
ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో నిన్న రాత్రి 9:00 నుంచి ఇవాళ ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలు లో 2, చిత్తూరు లో 7, కర్నూల్ లో 23, నెల్లూరు లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్తగా నమోదైన 34 కేసుల తో కలిపి రాష్ట్రం లో COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 226 కి పెరిగింది. ఇక జిల్లా వారీగా చూసుకుంటే.. విశాఖపట్నం 15, తూర్పు గోదావరి 11, పశ్చిమ గోదావరి 15, కృష్ణా 28, గుంటూరు 30, ప్రకాశం 23, నెల్లూరు 34, కడప 23, కర్నూలు 27, చిత్తూరు 17, అనంతపురం 3 గా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదయితే ఆ తరువాత గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!