కోవిడ్ 19: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ప్రకటన

- April 05, 2020 , by Maagulf
కోవిడ్ 19: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ప్రకటన

దుబాయ్: ఈ రోజు నుండి దుబాయ్ ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల స్టెరిలైజేషన్ కార్యక్రమం దృష్ట్యా, కాన్సులేట్ సేవలను తీవ్రంగా తగ్గించేశారు. అత్యవసర పరిస్థితుల కోసం, కింది నంబర్లను సంప్రదించవచ్చు. ఇవి 24/7 పనిచేస్తాయని తెలిపిన అధికారులు.

+971-56-5463903
+971-50-7347676 (Death Cases)

మరేమైనా ప్రశ్నలు/సమస్యలు ఉన్నట్లయితే కాన్సులేట్ యొక్క ఇమెయిల్‌లలో కూడా అధికారులు సహాయం అందించగలరు.

"దుబాయ్ ప్రభుత్వం చేపడుతున్న ఈ 24 గంటల స్టెరిలైజేషన్ ప్రోగ్రాం యొక్క అన్ని నిబంధనలకు కట్టుబడి ఉండి కోవిడ్ 19 ను ఓడించడంలో అందరు సమిష్టిగా పోరాడాలని" భారతీయులకు పిలుపునిచ్చిన కాన్సులేట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com