వాట్సాప్ లో కొత్త ఫీచర్..
- April 05, 2020
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక పై వాట్సాప్ లో డార్క్ మోడ్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ వాళ్ళ వాట్సాప్ చాట్ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్ లోకి మారుతుంది. దీనివల్ల కళ్ళకు ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. ఇక యూజర్లు సెట్టింగ్స్‌లోని చాట్స్, థీమ్ ఆప్షన్‌లోకి వెళ్లి డార్క్ అనే ఫీచర్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లందరికీ ప్రస్తుతం ఈ ఫీచర్ లభిస్తున్నది. ఎంతో కాలంగా వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..