కోవిడ్ 19: కువైట్‌లో గొర్రెలు, చేపల మార్కెట్లు మూసివేత

- April 05, 2020 , by Maagulf
కోవిడ్ 19: కువైట్‌లో గొర్రెలు, చేపల మార్కెట్లు మూసివేత

కువైట్: కరోనా మహమ్మారి పంజా విప్పటంతో ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. గొర్రెల మార్కెట్ మరియు చేపల మార్కెట్ ను మూసివేయాలంటూ నిర్ణయించిన మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, అహ్మద్ అల్-మన్‌ఫౌకి. 

గొర్రెలు మరియు పశువులను విక్రయించే, చేపల మార్కెట్లు అన్ని మూసివేయబడతాయి. దుకాణం యజమానులు తాము అమ్మే మాంసాన్ని/చేపలను సహకార సంఘాలకు, కేంద్ర మార్కెట్లకు, మాంసం దుకాణాలకు, రెస్టారెంట్లకు మరియు హోటళ్ళకు విక్రయించేందుకు అనుమతివ్వడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com