చైనా:కొత్తగా వెలుగులోకి వస్తున్న కరోనా కేసులు

- April 06, 2020 , by Maagulf
చైనా:కొత్తగా వెలుగులోకి వస్తున్న కరోనా కేసులు

బీజింగ్:కరోనా జన్మస్థలమైన చైనాలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం 39 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ కేసులు కరోనా పుట్టిన ప్రాంతమైన వూహాన్ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో దేశంలో ఆందోళన కలిగించే విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఇప్పటివరకు 81,669 మందికి కరోనా సోకగా వీరిలో 3,329 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com