కువైట్:ప్రైవేటు కంపెనీ కార్మికులు అరెస్ట్
- April 09, 2020
కువైట్ ఇంటరీయిర్ మినిస్ట్రీ ఆరుగురు వలసదారుల్ని అరెస్ట్ చేసింది. ఓ ప్రైవేటు కంపెనీ రిప్రెజెంటేటివ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కొంతమంది కార్మికులు ఒకే చోట చేరి, తనపై దాడికి యత్నించారనీ, జీతాలు ఇచ్చే సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు సదరు కంపెనీ ప్రతినిది¸. సమాచారం అందుకోగానే, రెస్క్యూ పెట్రోల్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీస్ కారు మీద కూడా దాడికి యత్నించారు నిందితులు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







