సౌదీ అరేబియా:ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసా గడువు పెంపు
- April 09, 2020
సౌదీ అరేబియా:కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, కోవిడ్-19 నేపథ్యంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పౌరులు అలాగే వలసదారుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఇదిలా వుంటే ఫిబ్రవరి 25 నుంచి మే 24 మధ్య గడువు ముగిసే ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాల పరిమితిని మరో మూడు నెలలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కింగ్ సల్మాన్. ఈ పెంపు ఉచితంగానే లభిస్తుంది వలసదారులకు. కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ ప్రొఫెషన్స్‌కి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్‌గా జరుగుతుందనీ, హెడ్ క్వార్టర్స్‌ని సంప్రదించాల్సిన పనిలేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







