కోవిడ్ 19: ఒమన్కి తిరిగొచ్చిన 3,000 మంది పౌరులు
- April 09, 2020
మస్కట్: ఒమన్ టీవీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 3000 మంది సిటిజన్స్ ఒమన్కి తిరిగిరాగా, మరో 60 మందికి సంబంధించి ప్రొసిడ్యూర్స్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, అన్ని ఎంబసీలు ఒమన్ పౌరులు తిరిగి రావడానికి సంబంధించి ఆయా దేశాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. పౌరులంతా ఇన్స్టిట్యూషనల్ క్వారంటీన్కి లోబడి వుండాలనీ, మెడికల్ స్టాఫ్ వారికి తగిన వైద్య సౌకర్యాలు అందిస్తారని అధికార యంత్రాంగం పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







