పడేసావే చిత్రo ఆడియో విడుదల..

- January 26, 2016 , by Maagulf
పడేసావే చిత్రo ఆడియో విడుదల..

కార్తిక్‌రాజు, నిత్యాశెట్టి, సామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పడేసావే. చునియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. కథానాయికలు నిత్యాశెట్టి, సామ్‌లతో నాగార్జున స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, బి.గోపాల్‌, రాఘవేంద్రరావు, అలీ, ఎస్‌.గోపాల్‌రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, లావణ్య త్రిపాఠి, కల్యాణ్‌కృష్ణ, అనూప్‌ రూబెన్స్‌, నాగ సుశీల తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com