కోవిడ్19: రెండు రోజుల్లోనే 40 వేల పరీక్షలు నిర్వహించిన యూఏఈ
- April 10, 2020
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా యూఏఈ వైరస్ నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది. గత రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని 40 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. టెస్టులకు నమూనాలను ఇచ్చిన వారిలో దేశ పౌరులు, ప్రవాసీయులు ఉన్నారు. కొత్త చేపట్టిన టెస్టుల ద్వారా 331 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో యూఏఈలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,990కి పెరిగాయి. ఇటీవలె మరో ఇద్దరు మరణించటంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 14కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..