కాబుల్:ఆఫ్ఘాన్ అధ్యక్షభవనంలో 20 మందికి కరోనా..
- April 11, 2020
కాబుల్:కాబుల్ లో ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ అని గుర్తించారు. దీంతో అక్కడ పని చేస్తున్న మిగతా సిబ్బంది నుంచి, అధికారుల నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని కరోనా నిర్ధారణ టెస్టులకు పంపించారు. కాగా, ఆఫ్ఘాన్‌లో శుక్రవారం కొత్తగా మరో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 521 పాజిటివ్ కేసులు వచ్చాయని ఆదేశ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







