ఆ దేశాలకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్..

- April 11, 2020 , by Maagulf
ఆ దేశాలకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్..

అమెరికా:కరోనా వైరస్ పుణ్యమాని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కొత్త వీసా నిబంధనలు ప్రవేశపెట్టారు. COVID-19 సమయంలో తమ పౌరులను స్వదేశానికి రప్పించడంలో ఇబ్బందులకు గురిచేశారని కొన్ని దేశాల పౌరులకు వీసా నిరాకరణకు పూనుకున్నారు. ఇందుకు సంబంధించి ట్రంప్ మెమోరాండం కూడా జారీ చేశారు, ఇది వెంటనే అమలులోకి వస్తుంది, ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతోంది. వీసా నిబంధనల మార్పులకు సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ, విదేశాంగ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com