మస్కట్:సెంట్రల్ బ్లడ్ బ్యాంకు రక్తదానం కోసం విజ్ఞప్తి

- April 12, 2020 , by Maagulf
మస్కట్:సెంట్రల్ బ్లడ్ బ్యాంకు రక్తదానం కోసం విజ్ఞప్తి

మస్కట్:మస్కట్ లోని బ్లడ్ బ్యాంకు సేవల విభాగం అన్ని నెగటివ్ రక్తం గ్రూపు మరియు AB పాజిటివ్‌ రక్తం గ్రూపులో తక్కువ రక్త యూనిట్లు ఉన్నందున, ఈ రక్త సమూహాలతో ఉన్నవారికి ఈ రోజు బావ్‌షార్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రక్తదానం చేయదలచుకున్నవారు అపాయింట్మెంట్ కొరకు ఈ నెంబర్ 94555648 కు కాల్ చెయ్యగలరు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com