30 రోజుల ముందు మాత్రమే వర్క్ పర్మిట్ రెన్యువల్
- April 14, 2020
కువైట్:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, వర్క్ పర్మిట్స్ ఎక్స్పైరీకి 30 రోజుల ముందు మాత్రమే రెన్యువల్ చేయబడ్తాయని పేర్కొంది. గతంలో మూడు నెలలకు ముందుగా రెన్యువల్ చేయడానికి వీలుండేది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని నెల రోజులకు పరిమితం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







