ఫోన్‌ యాప్‌ ద్వారా నేరుగా స్లాటర్‌హౌస్‌ నుంచి మీట్‌ కొనుగోలు

- April 14, 2020 , by Maagulf
ఫోన్‌ యాప్‌ ద్వారా నేరుగా స్లాటర్‌హౌస్‌ నుంచి మీట్‌ కొనుగోలు

జెడ్డా:జెడ్డా మునిసిపాలిటీ ఎలక్ట్రానిక్‌ యాప్‌ని స్మార్ట్‌ ఫోన్ల కోసం రూపందించింది. స్లాటర్‌హౌస్‌ నుంచి నేరుగా వినియోగదారులకు మీట్‌ అందేలా ఈ యాప్‌ని రూపొందించారు. మునిసిపాలిటీకి చెందిన జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ స్లాటర్‌ హౌసెస్‌ అండ్‌ మార్కెట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ అప్లికేషన్‌ని లాంఛ్‌ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరిస్థితుల్ని అంచనా వేసి, ఈ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. అండర్‌సెక్రెటరీ మొహమ్మద్‌ బిన్‌ ఇబ్రహీమవ్‌ు అల్‌ జహ్రానీ (మునిసిపాలిటీస్‌ ఆఫ్‌ సబ్‌ మునిసిపాలిటీస్‌) మాట్లాడుతూ, కర్‌ఫ్యూ సమయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వారికి మీట్‌ అందేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుందని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com