సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ రిలీజ్ చేసిన డీజీపీ సవాంగ్
- April 15, 2020
అమరావతి: ఏపీ డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ 907166667ను డీజీపీ గౌతమ్ సవాంగ్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రచారాన్ని నిలిపివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా డ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్దార్థ, అడవి శేషు ఆన్లైన్లో డీజీపీతో ఇంట్రాక్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!