గ్రాంట్‌ సంబంధిత రూమర్స్‌పై మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ స్పష్టత

- April 15, 2020 , by Maagulf
గ్రాంట్‌ సంబంధిత రూమర్స్‌పై మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ స్పష్టత

మస్కట్‌: కమర్షియల్‌ మరియు ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌కి సంబంధించిన గ్రాంట్స్‌ విషయమై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల్ని ఆపే ప్రసక్తి లేదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మినిస్ట్రీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com