మెడికల్ పర్సనల్ భద్రతపై స్పెషల్ ఫోకస్
- April 16, 2020
కువైట్:మెడికల్ పర్సనల్స్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది. అవసరమైన మేర మెడికల్ కిట్స్, ప్రొటెక్టివ్ కిట్స్ అందుబాటులో వున్నాయని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ని ఎదుర్కొనే క్రమంలో వైద్య సిబ్బంది పాత్ర ఎనలేనిదనీ, వారిని రక్షించుకోవడం ప్రభుత్వం బాధ్యత అని మినిస్ట్రీ పేర్కొంది. అన్ని ఆసుపత్రులకూ అవసరమైనంత మేరకు ప్రొటెక్టివ్ కిట్స్ అందుబాటులో వుంచామని పేర్కొన్న మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎప్పటికప్పుడు అవసరాల్ని గుర్తించి, వైద్య సిబ్బందికి కిట్స్ అందిస్తున్నామని వివరించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







