షాపింగ్‌ సెంటర్స్‌లో థర్మల్‌ కెమెరాల ఏర్పాటు

- April 21, 2020 , by Maagulf
షాపింగ్‌ సెంటర్స్‌లో థర్మల్‌ కెమెరాల ఏర్పాటు

జెడ్డా:జెడ్డా గవర్నరేట్‌ మునిసిపాలిటీ, డిజిటల్‌ సెక్యూరిటీతో కలిసి షాపింగ్‌ సెంటర్స్‌లో థర్మల్‌ కెమెరాలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కీలక చర్యలు చేపట్టారు. ఎక్కువ టెంపరేచర్‌ కలిగి వున్న వినియోగదారుల్ని ఈ ధర్మల్‌ కెమెరాలు పసిగడతాయి. అంతే కాదు, టెంపరేచర్‌ ఎక్కువ వున్న వ్యక్తుల తాలూకు సమాచారాన్ని అందుబాటులో వున్న మెడికల్‌ టీమ్స్కి అందించడం జరుగుతుంది. తద్వారా ఆయా వ్యక్తులకు తదుపరి వైద్య పరీక్షలు చేసేందుకు వీలు కలుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com