షాపింగ్ సెంటర్స్‌లో థర్మల్ కెమెరాల ఏర్పాటు
- April 21, 2020
జెడ్డా:జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ, డిజిటల్ సెక్యూరిటీతో కలిసి షాపింగ్ సెంటర్స్‌లో థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కీలక చర్యలు చేపట్టారు. ఎక్కువ టెంపరేచర్ కలిగి వున్న వినియోగదారుల్ని ఈ ధర్మల్ కెమెరాలు పసిగడతాయి. అంతే కాదు, టెంపరేచర్ ఎక్కువ వున్న వ్యక్తుల తాలూకు సమాచారాన్ని అందుబాటులో వున్న మెడికల్ టీమ్స్‌కి అందించడం జరుగుతుంది. తద్వారా ఆయా వ్యక్తులకు తదుపరి వైద్య పరీక్షలు చేసేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







