హోలీ మాస్క్‌లలో రమదాన్ ప్రార్థనల్ని రద్దు చేసిన సౌదీ అరేబియా
- April 21, 2020
రియాద్: జనరల్ ప్రసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ ఆఫ్ టూ హోలీ మాస్క్స్, పవిత్ర రమదాన్ మాసంలో కూడా రెండు పవిత్ర మసీదుల్లో ప్రార్థనల్ని నిషేధించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. హోలీ మాస్క్స్ ప్రెసిడెంట్ జనరల్ షేక్ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సుదైస్ ఈ మేరకు ఓ ట్వీట్లో వెల్లడించారు. రెండు పవిత్ర మసీదులు, ప్రేయర్ (అధాన్) కాల్ని నెల అంతటా బ్రాడ్కాస్ట్ చేస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







