రమదాన్ రెస్టారెంట్ టైమింగ్స్ మధ్యాహ్నం 3 నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు
- April 24, 2020
రియాద్: కింగ్‌డమ్ వ్యాప్తంగా రెస్టారెంట్స్, ఫుడ్ డెలివరీ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారు జాము వరకు పవిత్ర రమదాన్ మాసం అంతటా అందుబాటులో వుంటాయి. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో తగిన భద్రతా చర్యలు మాత్రం తప్పనిసరిగా రెస్టారెంట్స్, హోటల్స్ పాటించాల్సి వుంటుంది. ఏప్రిల్ 7న విడుదల చేసిన ఆర్డర్ ప్రకారం రెస్టారెంట్స్ కేవలం కేటరింగ్ సర్వీసులకు, హోం డెలివరీలకు మాత్రమే.. అది కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించారు. కాగా, మార్చిలో, మునిసిపల్ అథారిటీస్, రెస్టారెంట్స్, కేఫ్‌లలో ఫుడ్ సెర్వింగ్‌ని బ్యాన్ చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్