ఒమన్లోని ఓ ఫుడ్ స్టోర్లో అగ్ని ప్రమాదం
- April 24, 2020
మస్కట్: సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ - నార్త్ అల్ బతినా గవర్నరేట్, విలాయత్ ఆఫ్ లివాలోగల ఓ ఫుడ్ స్టోర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తక్షణం స్పందించడం జరిగింది. ఫైర్ ఫైటింగ్ టీమ్ తమ విధుల్ని నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025