కొత్త కర్ఫ్యూ సమయాన్ని పాటించాలి: కువైట్ ఎంఓఐ
- April 24, 2020
కువైట్ మినిస్ర్టీ టాఫ్ ఇంటీరియర్, పౌరులు అలాగే వలసదారులు కొత్త కర్ఫ్యూ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. రమదాన్ తొలి రోజు అయిన ఏప్రిల్ 24న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది అమల్లో వుంటుంది. పౌరులు, నివాసితులు ఈ కర్ఫ్యూ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని, అధికారుల సూచనల్ని పాటించాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకోసం ఈ కర్ఫ్యూని ప్రవేశపెట్టడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







