ప్రొఫెట్ మసీదు లో తొలి తరావీహ్ ప్రార్థనలు
- April 24, 2020
మదీనా: తొలి తరావీహ్ ప్రార్థన, పవిత్ర రమదాన్ మాసం తొలి రాత్రి ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా ప్రొఫెట్ మాస్క్లోకి వర్షిపర్స్కి అనుమతినివ్వలేదు. రెండు పవిత్ర మసీదులకు సంబంధించిన జనరల్ ప్రెసిడెన్సీ వర్కర్స్ మరియు ఉద్యోగుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ స్టెరిలైజర్స్తో ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!