కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్..
- April 27, 2020
ఢిల్లీ:గడిచిన 24 గంటల్లో భారత్ లో 1396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,892కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఒక్కరోజు 381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకూ 6184 మంది కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇంకా 20,835 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోలుకుంటున్న వారి శాతం ప్రస్తుతానికి 22.17గా ఉన్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని గత 28 రోజులుగా 16 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. ఈ జాబితాలో కొత్తగా మరో 3 జిల్లాలు చేరాయని అన్నారు. అటు మరో 85 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!