డెత్ పెనాల్టీ కేసుల సంఖ్యను కోరిన సెక్యూరిటీ ఏజెన్సీస్
- April 28, 2020
జెడ్డా: వివిధ కేసుల్లో డెత్ పెనాల్టీ పొందిన మైనర్స్ వివరాల్ని అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీని హయ్యర్ అథారిటీస్ కోరడం జరిగింది. అరెస్ట్ చేసిన సమయంలో వారి వయసు ఎంత.? అనేదానిపై హయ్యర్ అథారిటీస్‌కి సమాచారం ఇవ్వాల్సి వుంటుంది. డెత్ పెనాల్టీ విషయంలో రివ్యూ పిటిషన్స్‌కి అవకాశం కల్పించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి సూచనలు చేశారు. నేరాలకు పాల్పడే మైనర్స్‌కి డెత్ పెనాల్టీ విధించరాదని కింగ్ సల్మాన్ డిక్రీ విడుదల చేయడం జరిగింది. ఈ డిక్రీ ప్రకారం డెత్ పెనాల్టీని న్యాయస్థానాలు విధించినా, మైనర్లకు ఆ శిక్ష అమలు చేయరు. జ్యువైనెల్ డిఫెండెంట్స్‌కి సంబంధించి లా సూట్స్ విషయంలో మార్పులు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఆదేశాలు వెళ్ళాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







