మస్కట్: నిబంధలను ఉల్లంఘించిన ప్రవాసీయుల అరెస్ట్

- April 28, 2020 , by Maagulf
మస్కట్: నిబంధలను ఉల్లంఘించిన ప్రవాసీయుల అరెస్ట్

మస్కట్:మస్కట్ లోని బార్కా మునిసిపాలిటీ పరిధిలో ఒక నివాస గృహంపై రాయల్ ఒమన్ పోలీస్ దాడి చేశారు. సుప్రీం కమిటీ ఆదేశాలను ఉల్లంఘించిన టైలరింగ్ కార్యకలాపాలను అభ్యసించినందుకు కొంతమంది ప్రవాసులను అరెస్టు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com