తెలంగాణ:క‌రోనాపై పోరాటం కోసం రూ.5 కోట్లు విరాళం ప్ర‌క‌టించిన గ్రీన్‌కో

- April 28, 2020 , by Maagulf
తెలంగాణ:క‌రోనాపై పోరాటం కోసం రూ.5 కోట్లు విరాళం ప్ర‌క‌టించిన గ్రీన్‌కో

హైదరాబాద్:కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు అందించారు.

గ్రీన్ కో గ్రూప్ 5 కోట్ల రూపాయల విలువైన లక్ష పిపిఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి అనిల్ చలమలశెట్టి సీఎంకు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com