అల్‌ రాస్‌, పామ్ డేరా, బనియాస్‌ మెట్రో స్టేషన్స్‌ పునఃప్రారంభం

- April 29, 2020 , by Maagulf
అల్‌ రాస్‌, పామ్ డేరా, బనియాస్‌ మెట్రో స్టేషన్స్‌ పునఃప్రారంభం

దుబాయ్:రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, మూడు మెట్రో స్టేషన్లలో సేవలు ఈ రోజు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అల్‌ రాస్‌, పామ్ డేరా, బనియాస్‌ స్టేషన్లలో కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఆర్‌టిఎ స్పష్టం చేసింది. ప్రయాణీకులు, సేఫ్టీ మరియు సెక్యూరిటీ మెజర్స్‌ పాటించాలని ఈ సందర్భగా ఆర్‌టిఎ విజ్ఞప్తి చేసింది. దుబాయ్‌ మెట్రో ఆదివారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 4 నుంచి దుబాయ్‌లో మెట్రో సర్వీసులు నిలిపివేసిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com