కరోనా వైరస్‌పై పోరాటం: బైక్ పెట్రోల్స్‌ని డెవలప్ చేస్తున్న షార్జా పోలీస్
- April 29, 2020
షార్జా పోలీసులు, బైక్ పెట్రోల్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తూ, పాటించాల్సి నియమాల్ని బైసికిల్ పెట్రోల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం సహా పలు కీలక నిర్ణయాల్ని పకడ్బందీగా అమలు చేస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని కొంతమేర తగ్గించగలుగుతున్నారు. కాగా, ఇత్తిహాద్ రోడ్‌పై ఇరువైపులా చెక్పాయింట్సని ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ చెక్పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







