గ్యాస్ లీక్ ఎక్స్ప్లోజన్పై సివిల్ డిఫెన్స్ విచారణ
- April 29, 2020
మనామా:సివిల్ డిఫెన్స్, గ్యాస్ లీక్ కారణంగా సంభవించిన పేలుడుపై విచారణ జరుపుతోంది. జిదాఫ్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ ఫిల్లింగ్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు ఆసియాకి చెందిన కార్మికులు గాయపడినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. గాయపడ్డవారిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







