కరోనా వైరస్: లేబర్ డిస్‌ప్యూట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ
- April 29, 2020
అబుధాబి: మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, ఓ ప్రత్యేక ప్లాన్‌ని, లేబర్ మార్కెట్‌ని రీ-ఆర్గనైజ్ చేయడానికి వీలుగా రూపొందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మార్కెట్‌పై పడ్డ ప్రభావాన్ని అంచనా వేసి, పరిస్థితుల్ని చక్కదిద్దడానికి తగ్గట్టుగా ప్లాన్‌ని అమలు చేయనున్నారు. జాబ్ కాంట్రాక్టుల్ని తాత్కాలిక ప్రాతిపదికన అమెండ్ చేయడం, ఎప్లాయర్ అలాగే వర్కర్‌కి పలు ఆప్షన్స్ ఇవ్వడం, మినిస్ట్రీ నిర్దేశించిన ప్రకారం వేతనాల్లో కోత, జీతం చెల్లించకుండా సెలవు ఇవ్వడం వంటివి ఇందులో వుండబోతున్నాయి. ఇరు పక్షాల అంగీకారం మేరకు ఇవి అమలయ్యేలా ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడానికి వీలుగా కూడా ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, మినిస్ట్రీ ఈ తరహా డిస్‌ప్యూట్‌సకి సంబంధించి 80060 నెంబర్‌ని అందుబాటులోకి తెచ్చింది. అరబిక్, ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?