డ్రైవ్ త్రూ కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్స్ త్వరలో!
- April 30, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, త్వరలో కరోనా వైరస్‌కి సంబంధించి డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్స్‌ని ప్రారంభించనుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వలసదారులు ఎక్కువగా వుండే బ్నీద్ అల్ గార్ ప్రాంతంలో తొలుత ఏర్పాటు చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఫీల్డ్ టెస్టింగ్ పరీక్షలు చేస్తున్నారు కరోనా పాజిటివ్ కేసుల్ని గుర్తించడానికి. అలాగే, త్వరలో మొబైల్ టెస్ట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







