ఉగ్రవాదం పై ఉక్కుపాదం--తెలంగాణా సీఎం
- January 28, 2016
ఉగ్రవాదం ఏ రూపంలో రాష్ట్రంలో ఉపేక్షించబోమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దానిని ఉక్కు చేతితో అణచివేస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా ఇవాళ ఆయన తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదంపై ఓ విలేకరి ప్రశ్నించగా సీఎం పైవిధంగా స్పందించారు. తెలంగాణలో ఉగ్రవాద, అసాంఘీక శక్తుల ఆటలు సాగనీయబోమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని వివరించారు. లేకుంటే పెట్టుబడులు రావని తెలిపారు. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్ పనులు వేగవంతం చేస్తామన్నారు. దీని ద్వారా శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







