దుబాయ్ లో 'మే డే'
- May 01, 2020దుబాయ్: కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎటుచూసినా మారణహోమం.గల్ఫ్ లో చూస్తే కార్మిక లోకం ఎంతో సతమతమవుతోంది. కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి రోజు గడవటం కష్టంగా మారిపోయింది. స్వదేశాలకు పయనమైపోదాం అనుకుంటే ఒకవైపు ప్రయాణ నిషేధం మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం కార్మిక సోదరులను కలచివేస్తోంది. ఇంత క్లిష్ట పరిస్థితిలో సైతం కార్మికులంతా కలిసి సాటి కార్మికులకు బాసటగా నిలిచి కలిసికట్టుగా 'మే డే' జరుపుకోవటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే...
మే డే సంధర్భంగా దుబాయ్ లోని 'బు హలీబా' కంపెనీ లో కార్మికులంతా కలిసి మే డే జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వం సూచించిన భద్రతలు పాటిస్తూ 'మే డే' జరుపుకోవటం గమనార్హం.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..