షార్జా లో ఆ భయం లేదట..నిర్భయంగా తిరగొచ్చట

- May 06, 2020 , by Maagulf
షార్జా లో ఆ భయం లేదట..నిర్భయంగా తిరగొచ్చట

షార్జా: కరోనావైరస్ కారణంగా షార్జాలో ఏ ప్రాంతంలోనూ లాక్డౌన్ విధించరు అని పోలీసు ఉన్నతాధికారి బుధవారం చెప్పారు.

షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ షంసీ మాట్లాడుతూ, “షార్జాలోని ఏ ప్రదేశంలోనూ కరోనావైరస్ భారీగా వ్యాపించలేదు. ఎటువంటి లాక్డౌన్ విధించే ఉద్దేశ్యం పోలీసులకు లేదు ”అని ఆయన ఆన్‌లైన్ విలేకరుల సమావేశంలో అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com