45 నిమిషాల్లో లోన్..
- May 06, 2020
లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ అత్యవసర రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇతర వ్యక్తిగత రుణాలతో పోల్చితే ఈ అత్యవసర రుణాలపై వడ్డీరేటు కూడా తక్కువగా ఉంటుంది. 10.5 శాతం వడ్డీ రేటుకే ఈ రుణం లభిస్తుంది. మరో ముఖ్యవిషయం రుణం తీసుకున్న 6 నెలల తరువాత నుంచి ఈఎంఐలు చెల్లించవచ్చు. ఈ రుణం పొందాలనుకునేవారు వీలునుబట్టి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం onlinesbi.com లేదా sbi.co.inకి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







