వైట్‌హౌస్‌లో వైరస్..
- May 09, 2020
అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లోకి కరోనా వైరస్ కాలు పెట్టింది. అధ్యక్షుడు ట్రంప్ సహాయకుడికి, ఆయన కూతురు ఇవాంక వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో శ్వేతసౌధంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. కాగా, బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలో ఉండి చికిత్స పొందుతోంది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇవాంక, ఆమె భర్త జారేద్ కుష్పర్కు శుక్రవారం కరోన టెస్ట్ చేశారు. ఫలితాలు నెగిటివ్‌గా రావడంతో అధ్యక్షభవనం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాను రోజూ కరోనా టెస్టులు చేయించుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







