విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంని పరిశీలించిన పోలీస్ కమిషనర్
- May 10, 2020
విజయవాడ:గల్ఫ్ వంటి దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చే భాగంలో రేపు ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఏర్పాట్లపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు.. సుమారు 150 మంది వచ్చే అవకాశం ఉండటంతో వారికి పెయిడ్ క్వారెంటన్, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటన్ లకు తరలించడానికి కావల్సిన ఏర్పాట్లపై విమానాశ్రయ అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడారు.. విమానాశ్రాయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన వీరందరికి ధర్మో స్క్రీనింగ్ పరిక్షలు జరిపి అనంతరం క్వారెంటన్ లకు తరలిస్తామని సీపీ ద్వారాకా తిరుమల రావు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు