కర్ఫ్యూని సమర్థవంతంగా అమలు చేయాలి: ఇంటీరియర్ మినిస్ట్రీ
- May 11, 2020
కువైట్ డిప్యూటీ ప్రీమియర్ మరియు ింటీరియర్ మినిస్టర్ అనాస్ అల్ సలెహ్, అధికారులు కర్ఫ్యూని సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సెక్యూరిటీ మరియు మిలిటరీ లీడర్స్ తో జరిగిన సమావేశంలో అల్ సలెహ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పౌరులు అలాగే వలసదారుల భద్రతకు కట్టుబడి వుందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫుల్ కర్ఫ్యూని సమర్థవంతంగా అమలు చేయడమొక్కటే మార్గమని అభిప్రాయ పడ్డారు. కువైట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ అల్ ఖోదర్, మినిస్రటీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ జనరల్ ఇస్సామ్ అల్ నహ్హామ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







