ఈద్ అల్ ఫితర్ సెలవుల ప్రకటన

- May 12, 2020 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ సెలవుల ప్రకటన

యూఏఈ: యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యమన్ రిసోర్సెస్, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రమదాన్ 29 నుంచి షవ్వాల్ 3 వరకూ పబ్లిక్ సెక్టార్ కి ఈద్ అల్ ఫితర్ బ్రేక్ వుంటుందని పేర్కొంది. మూన్ సైటింగ్ కి అనుగుణంగా ఖచ్చితమైన తేదీల వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రేవేట్ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించి ఈద్ అల్ ఫితర్ బ్రేక్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. రమదాన్ 29, మే 22న వచ్చే అవకాశాలున్నాయి. షవ్వల్ మే 26 రావొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఐదు రోజుల వీకెండ్ పబ్లిక్ సెక్టార్ లోని ఉద్యోగులకు లభించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com