విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్
- May 15, 2020
మస్కట్: విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్ వుంటుందని అథారిటీస్ చెబుతున్నాయి. విదేశాలకు పలు కారణాలతో వెళ్ళి, అక్కడే వుండిపోయినవారు తమవారిని కలుసుకునేందుకు వచ్చే క్రమంలో ఎయిర్ పోర్టుల వద్దనే పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుంది. అనంతరం వారికి నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్ విధిస్తారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టతనిచ్చింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సయీది ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ట్రాఫిక్ ప్రస్తుతం లిమిటెడ్‌గానే వుందని చెప్పారు. సుప్రీం కమిటీ నేపథ్యంలో మినిస్ట్రీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందనీ, ఆ కమిటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోబడ్తాయని వివరించారు. కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వచ్చేదాకా. కొత్త నిబంధనలు అమల్లో వుంటాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?