మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ - డ్రైవ్ ఇన్ సినిమా
- May 15, 2020
దుబాయ్:మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వినూత్నమైన కాన్సెప్ట్‌తో సినీ ప్రియుల్ని అలరించనుంది. వోక్స్ సినిమాస్, సినీ ప్రియులకి అత్యద్భుతమైన అనుభూతిని అందించనుంది. సోషల్ డిస్టెన్సింగ్ నేపథ్యంలో ది¸యేటర్లకు సినీ ప్రేక్షకులు వెళ్ళి ఎంజాయ్ చేసే పరిస్థితుల్లేవు. ఈ నేపథ్యంలో ఓపెన్ ఎయిర్ ది¸యేటర్ తరహాలో ఏర్పాట్లు చేసింది వోక్స్ సినిమాస్. కార్లలో వెళ్ళి, కారు దిగకుండానే సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తోంది ఈ విధానం. 7.15 నిమిషాలకు ప్రారంభమయ్యే సినిమా కోసం కార్ల వద్దకే ఇఫ్తార్ మీల్స్‌ని కూడా అందిస్తారు. ప్రస్తుతానికి ఇన్వైట్ ఓన్లీ ఈవెంట్‌గా దీన్ని నిర్వహిస్తున్నారు. ముందు ముందు ఈ కొత్త అనుభూతిలో సినిమాల్ని వీక్షించేందుకోసం బుకింగ్ డిటెయిల్స్‌ని అనౌన్స్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?