మాస్క్ ధరించకపోతే జరీమానా, జైలు
- May 15, 2020
దోహా: ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పక ధరించాల్సిందేనని ఖతార్‌లో ఆదేశాలు జారీ అయ్యాయి. ఉల్లంఘనలులకు 55,000 డాలర్ల వరకూ జరీమానా విధిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు వచ్చినా, తప్పక ఫేస్ మాస్క్ ధరించాలని లేని పక్షంలో 200,000 రియాల్స్ వరకూ (55,000 డాలర్లు) జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందనీ, అదే సమయంలో వారికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకావం కూడా వుంటుందని తెలుస్తోంది. కాగా, ఖతార్‌లో 28,000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే, కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రెస్టారెంట్లు, బార్‌లు, మసీదులు, సినిమా ది¸యేటర్లను మూసివేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







