హోమ్ డెలివరీ సర్వీసెస్: భద్రతా సమస్యలు
- May 15, 2020
మస్కట్:ట్రక్ డ్రైవర్స్ ఓ చోట నుంచి మరో చోటకి పయనించే క్రమంలో కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ పేర్కొన్నారు. హోమ్ డెలివరీ సర్వీసుల ద్వారా ప్రత్యక్షంగా సమస్యలు లేకపోయినా, వాటిని తరలించేవారికి వైరస్ సోకుతుండడంతో భద్రతాపరమైన సమస్యలు వస్తుండడాన్ని ఆయన ప్రస్తావించారు. నిన్న ఈ తరహా కేసుల ఒకటి కంటే ఎక్కువ నమోదయినట్లు చెప్పారాయన. హోమ్ డెలివరీ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, వాటిని రిసీవ్ చేసుకునే సమయంలో తగిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో ఆయా డెలివరీ సంస్థలు సైతం, తమ సిబ్బంది విషయంలో అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







