జూన్ 1 నుంచి యూఏఈకి రెసిడెంట్స్ రావొచ్చు
- May 19, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ రెసిడెంట్స్(నివాసితులు) జూన్ 1 నుంచి యూఏఈకి రావొచ్చు. ఇందుకు తగ్గట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి రెసిడెంట్స్‌ని యూఏఈలోకి అనుమతిస్తామనీ, స్మార్ట్ సర్వీసెస్ (ica.gov.ae.) ద్వారా రెసిడెంట్ ఎంట్రీ పర్మిట్‌ని పొందవచ్చునని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ఔట్‌బ్రేక్ కారణంగా వందలాది మంది యూఏఈ రెసిడెంట్స్ తమ కుటుంబాలకు దూరంగా విదేశాల్లో చిక్కుకుపోయారనీ, వారిని వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార యంత్రాంగం చెబుతోంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







