సౌదీ మసీదుపై దాడిని ఖండించిన యూఏఈ
- January 29, 2016
సౌదీ మసీదుపై దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది యూఏఈ. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో యూఏఈ మద్దతు ఎప్పుడూ ఉంటుందని యూఏఈ అధికారికవర్గాలు వెల్లడించాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద దాడులు అత్యంత హేయమనీ, పిరికితనంతో కూడిన ఇలాంటి చర్యలు సమర్థనీయం కావని యూఏఈ చెప్పింది. అంతర్జాతీయ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి తీవ్రవాదాన్ని ఎదుర్కోవలసి ఉందని సంఘీభావ ప్రకటనలో పేర్కొంది యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సౌదీ ప్రభుత్వానికీ, బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించింది యూఏఈ.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







