ఫామ్స్, ఛాలెట్స్ విజిటింగ్ కోసం కొత్త కర్ఫ్యూ పాస్
- May 22, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఫామ్స్ మరియు ఛాలెట్స్ని సందర్శించే సిటిజన్స్‌కి కొత్త కర్ఫ్యూ పర్మిట్ పాస్‌లను జారీ చేయడం ప్రారంభించింది. వెబ్సైట్ ద్వారా ‘చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ డ్యూరింగ్ కర్ఫ్యూ’ని రీజన్‌గా మార్చి,http://https://curfew.paci.gov.kw/వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే 4 గంటల పాటు ఫామ్స్, ఛాలెట్స్, ప్రైవేట్ ప్లేస్‌లు, ఇతర ప్రాంతాల్ని సందర్శించేందుకు వీలుగా పాస్‌లు లభ్యమవుతాయి. ఓ వ్యక్తికి ఒకసారి మాత్రమే ఇది లభిస్తుంది. కర్ఫ్యూ పర్మిట్స్ అప్లికేషన్ ద్వారా అటెండెన్స్ తప్పనిసరి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







