ఫామ్స్, ఛాలెట్స్ విజిటింగ్ కోసం కొత్త కర్ఫ్యూ పాస్
- May 22, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఫామ్స్ మరియు ఛాలెట్స్ని సందర్శించే సిటిజన్స్‌కి కొత్త కర్ఫ్యూ పర్మిట్ పాస్‌లను జారీ చేయడం ప్రారంభించింది. వెబ్సైట్ ద్వారా ‘చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ డ్యూరింగ్ కర్ఫ్యూ’ని రీజన్‌గా మార్చి,http://https://curfew.paci.gov.kw/వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే 4 గంటల పాటు ఫామ్స్, ఛాలెట్స్, ప్రైవేట్ ప్లేస్‌లు, ఇతర ప్రాంతాల్ని సందర్శించేందుకు వీలుగా పాస్‌లు లభ్యమవుతాయి. ఓ వ్యక్తికి ఒకసారి మాత్రమే ఇది లభిస్తుంది. కర్ఫ్యూ పర్మిట్స్ అప్లికేషన్ ద్వారా అటెండెన్స్ తప్పనిసరి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..